మంగళవారం 26 మే 2020
Zindagi - May 17, 2020 , 22:48:34

ఆరోగ్య చిట్కాలు

ఆరోగ్య చిట్కాలు

  • గోరువెచ్చని నీరు దగ్గు, జలుబులను దూరం చేస్తుంది.
  • రోజూ వేడి నీళ్లు తాగడం ద్వారా రక్త సరఫరా మెరుగు అవుతుంది.కండరాలు,  శరీర అవయవాలు ఉత్తేజితం అవుతాయి
  • భోజనం తర్వాత గోరువెచ్చని నీరు తీసుకోవడం ద్వారా జీవక్రియ రేటు పెరుగుతుంది.
  • పీరియడ్స్‌ సమయంలో రోజుకు మూడు లీటర్ల వేడినీళ్లు తాగితే ఉదర సమస్యలు రావని అధ్యయనాలు చెబుతున్నాయి. 


logo