గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Feb 02, 2020 , 22:40:52

కొబ్బరి నిల్వతో..

కొబ్బరి నిల్వతో..

  • తురిమిన కొబ్బరి, జీడిపప్పు ఫ్రిజ్‌లో ఉంచితే పురుగు పట్టదు. 
  • తేనె నిల్వ ఉండాలంటే మంచి సీసాలో పోసి రెండు లవంగాలు దానిలో వెయ్యాలి.
  • ఎండుకొబ్బరి సులభంగా తురమాలంటే దానిపై కొద్దిగా నీళ్లు చల్లి ఫ్రిజ్‌లో ఉంచాలి.
  • పసుపు, కారం, కరివేపాకు పొడిలాంటివి నిల్వ చేసేటప్పుడు చిటికెడు ఇంగువ కలిపి పేపర్‌ కవర్‌లో భద్రం చేస్తే ఏడాదిపాటు నిల్వ ఉంటుంది.
  • కొబ్బరికాయను మధ్యకు పగుల కొట్టాలంటే కాయను కాసేపు నీళ్లల్లో ఉంచి ఆ తర్వాత కొట్టి చూడండి ఫలితం ఉంటుంది.
  • కొబ్బరి చిప్పలు పసుపుపచ్చగా మారకుండా ఉండాలంటే.. సీసాలో పెట్టి మూతపెట్టాలి.


logo