గురువారం 28 జనవరి 2021
Zindagi - Jan 22, 2020 , 00:03:16

యూసీ క్లౌడ్‌

యూసీ క్లౌడ్‌

థర్డ్‌పార్టీ వెబ్‌ బ్రౌజర్‌ ‘యూసీ’ మరింత విస్తరించాలనే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే దీన్ని ప్రపంచవ్యాప్తంగా  1.1 బిలియన్ల మంది వాడుతున్నారు. ఇంటర్నెట్‌ పోటీ పెరుగుతున్న నేనథ్యంలో ఇది మరింత అభివృద్ధితో యూజర్లను ఆకట్టుకుంటున్నది. ముఖ్యంగా భారత మార్కెట్‌లో దీన్ని విస్తరించేందుకు కంపెనీ కసరత్తు చేస్తున్నది. అందుకే ‘యూసీ క్లౌడ్‌' పేరుతో ఉచిత క్లౌడ్‌ స్టోరేజీని ఇవ్వనుంది. ఇందు కోసం ‘ యూసీ క్లౌడ్‌ యాప్‌' ను రిలీజ్‌ చేసింది. దీని ద్వారా డాటాను అంతా యూసీ డ్రైవ్‌లో భద్రపరుచుకోవచ్చు.  ఈ డ్రైవ్‌లో నుంచి ఒకరికన్న ఎక్కువ మందితో సమాచారాన్ని షేర్‌ చేసుకొనే వీలుందని కంపెనీ వెల్లడించింది. 


logo