ట్వీట్


Wed,September 19, 2018 01:07 AM

tweet1
లెజెండరీ సింగర్ హేమచంద్రతో గొంతు కలుపడం గర్వంగా ఉన్నది. ఇప్పటి వరకు నేను కలిసిన ట్యాలెంటెడ్ సింగర్‌లలో చంద్ర ఒకరు.
tweet
శ్రద్ధా దాస్@shraddhadas43
శ్రద్ధాదాస్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 367,793

మాటకు మాట

రాహుల్ గాంధీ.. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల కొడుకు కాకుంటే పంచాయతీ ప్రెసిడెంట్‌గా కూడా
గెలువలేడు.
-Jagan Rao

ఆంధ్ర పార్టీ నుంచి మన పార్టీలోకి చేర్చుకున్నప్పుడు కేసీఆర్ గారి మీద లేసిన సోకాల్డ్ మేధావులు, ఉద్యమకారులు, జాక్ నేతలు.. ఇప్పుడు కోదండరాం ఏకంగా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే సప్పుడు చేయరు ఎందుకు? ప్రతి దానికి ఉద్యమ సెంటిమెంట్‌ని రుద్దాలని చూస్తున్నారు. నాడు ప్రశ్నించినోళ్లు, నేడు కోదండరాంని ప్రశ్నించకుండా ఎక్కడ ఉన్నారు?
-Tajnoth Raghuveer

వైరల్ వీడియో

నిద్రలోంచి లేచి బయటికి వస్తున్న ఓ యువకుడు.. నిద్రమబ్బులో ఓ అందమైన అమ్మాయిని చూస్తే.. ఆ అమ్మాయి కాఫీ ఆఫర్ చేస్తే.. ఇంకేముంటుంది. హలో గురు ప్రేమ కోసమే అని పాడాల్సిందే. రామ్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటిస్తున్న హలో గురూ ప్రేమ కోసమే చిత్రం టీజర్ విడుదలయింది. యూట్యూబ్‌లో వ్యూస్‌ల పంట పండిస్తున్నది.

Hello Guru Prema Kosame Teaser - Ram, Anupama Parameswaran | Dil Raju
Total views : 1,608,016+
Published on Sep 17, 2018

283
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles