వంటింటి చిట్కాలు


Wed,September 19, 2018 12:54 AM

Vanta-Chitkalu
-బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండలు కట్టకుండా నూకకి చెంచా నూనె పట్టిస్తే సరిపోతుంది.
-కూరల్లో పులుసులో ఉప్పు కారం ఎక్కువైనప్పుడు రెండు చెంచాల సెనగపిండిని వేయించి కలిపితే సరిపోతుంది.
-మరీ నిల్వ ఉంచిన శనగపిండిని పారవేయకుండా స్టీలు గిన్నెలు వెండి సామాన్లను తోమితే చక్కగా శుభ్రపడతాయి.
-వంటగదిలో చీమలు బారులు తీరాయా? అయితే అవి ఉన్న చోట నిమ్మరసం చల్లండి.
-పావుగంట పాటు వేడినీళ్లలో నాన పెడితే బాదం పొట్టు సులువుగా వస్తుంది.
-ఫ్లాస్కులని ఎంత శుభ్రం చేసినా దుర్వాసన వస్తుంటే.. మజ్జిగతో కడగాలి.

449
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles