హువాయ్ మేట్ 20 లైట్


Wed,September 5, 2018 03:16 AM

-నయామాల్
naya-mall
ఆకట్టుకునే డిజైన్లు, సన్నటి మోడల్స్‌తో మొబైల్ మార్కెట్లోకి ప్రవేశించి అతి తక్కువ కాలంలోనే మొబైల్ ప్రియులను ఆకట్టుకుంది హువాయ్. ఎప్పటికప్పుడు ఫీచర్స్‌ను అప్‌డేట్ చేస్తూ ఈ సారి కూడా సరికొత్త ఫీచర్స్‌తో హువాయ్ మేట్ 20 లైట్ పేరుతో ఓ మొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఆ మొబైల్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

డిస్‌ప్లే : 6.3 అంగుళాలు
ఫ్రంట్ కెమెరా : 24 మెగాపిక్సెల్స్, 2 మెగాపిక్సెల్స్ డెప్త్‌సెన్సార్
రియర్ కెమెరా : 20 మెగాపిక్సెల్స్, 2 మెగాపిక్సెల్స్ డెప్త్ సెన్సార్
ర్యామ్ : 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజీ : 64 (256 జీబీ వరకు
మెమొరీకార్డు ద్వారా పెంచుకునే సామర్థ్యం)
సిమ్‌కార్డ్ టైప్ : హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
ఆండ్రాయిడ్ వెర్షన్ : ఓరియో (8.1)
చిప్‌సెట్ : హైసిలికాన్ కిరిన్ 710
బ్యాటరీ సామర్థ్యం : 3750 ఎంఏహెచ్, ఫాస్ట్ బ్యాటరీ చార్జింగ్
కనెక్షన్ టైప్ : 2.0, టైప్ సి1.0 రివర్సబుల్ కనెక్టర్
అందుబాటులో ఉన్న కలర్స్ : సాఫైర్ బ్లూ, బ్లాక్, ప్లాటినమ్ గోల్డ్,

756
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles