స్కై స్కానర్.. మంచి ప్లానర్


Fri,February 1, 2019 12:13 AM

skyscanner
చాలావరకు ట్రావెల్ సంస్థలు తక్కువ ధరకు ఎక్కువ ప్రాంతాలు, తక్కువ సమయంలో మంచి ప్రాంతాలు ఇలా ఆఫర్లు చేస్తుంటాయి. ప్రయాణం నుంచి మొదలు అన్ని ఏర్పాట్లు చేసి కస్టమర్లకు సర్వీసులు అందిస్తుంటాయి. కానీ స్కై స్కానర్ సంస్థ కొంత భిన్నం. ఒక అడుగు ముందుకు వేసి లాంగ్ వీకెండ్స్ ఎప్పుడు ఉన్నాయి. వచ్చే నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయి. రెండు మూడు రోజులు సెలవులు ఉంటే ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న అంశాలను కూడా సూచిస్తుంది. 2019 ప్యాకేజీకి గానూ మార్చి, ఏప్రిల్, మే, ఆగస్టు నెలల్లో ఉన్న సెలవులు ైఫ్లెట్ టికెట్ల ధరల వివరాలను వాటి ఆఫర్లను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా విహార సేవలందిస్తున్న స్కైస్కానర్ సంస్థ హోటల్స్, ైఫ్లెట్స్, కార్‌రెంట్స్ వ్యవహారాలను కూడా చూసుకుంటుంది. ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని మరిన్ని వివరాలను పొందవచ్చు.

389
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles