సుఖమయ జీవితానికి హోమియో


Mon,April 27, 2015 12:29 AM

దాంపత్య సుఖం మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం, సమాజంలో ఏ వ్యక్తి అయినా ఉద్యోగి అయినా వ్యాపారవేత్త అయినా దాంపత్య సుఖంపైనే జీవిత అవగాహన, అనుభవం, అనుబంధం, ఆలోచన ముడిపడి ఉంటుంది. దాంపత్య సౌఖ్యం లేక ఎంతో మంది జంటలు తమ జీవితాలను నిరాశ నిస్పృహల్లో గడుపుతున్నారు.

love


ఇలా గుర్తించవచ్చు


మానసకి, శారీరక స్థితి, దాంపత్య సుఖానికి సంబంధించిన వివరాలు, కలిగే ఇబ్బందులు, శారీరక ధారుఢ్యం, ఉన్న జబ్బులు, షుగర్, బీపీ, థైరాయిడ్, స్థూల కాయం ఇతర లివర్, గుండె, జీర్ణకోశ సమస్యలు కీళ్లనొప్పులు, డిప్రెషన్ ఉన్నాయేమో గుర్తించాలి. వైద్యుల సలహా, సహకారం తీసుకుంటూ ఉన్న వివరాలను వినిపించండి

కారణాలు


వయసు పెరగడం, మత్తుమందులు, ఆల్కహాల్ అలవాటు, సరైన పోషకాహారం లేకపోవడం, పొగతాగడం, బీపీ, షుగర్, పెయిన్ కిల్లర్ల వంటి ఇతర మందులు వాడడం, ప్రొస్టేట్ గ్రంథిలో వాపు, క్యాన్సర్, అతి నీరసం, సమయం, ప్రైవసీ లేకపోవడం, హైపర్ థైరాయిడ్, కొలెస్ట్రాల్ పెరుగుదల

సూచనలు


పోషకాహారం తీసుకోవడం, బరువు నియంత్రణ, వ్యాయామం, ఆల్కహాల్, ఇతర డ్రగ్స్ తీసుకోకపోవడం, మానసిక ఆందోళన తగ్గించుకోవడం, సరైన నిద్ర, జీవిత భాగస్వామితో ప్రేమగా మసలుకోవడం, చిరాకు, కోపం, ఉద్రేకం తగ్గించుకోవడం, పొగతాగడం మానెయ్యాలి.

సమస్యలు


మానసిక ఆందోళన నపుంసకత్వం, తగ్గిన పటుత్వం, కోరికలు లేకపోవడం, ఎక్కువ సమయం నిలవలేకపోవడం, మానసికంగా ఆసక్తి తగ్గిపోవడం, హార్మోన్ లోపాలు టెస్టోస్టిరాన్ శాతం తగ్గడం.


rao

హోమియో చికిత్స


ఇలాంటి సమస్యలన్నింటికి హోమియో చికిత్స ద్వారా శాస్త్రీయత, నిపుణత, అనుభవం కలిగన వైద్యబృందంచే చికిత్స అందించబడును. కావల్సిన ఆహార, బరువు, ఇతర వ్యాధుల నియంత్రణ ద్వారా పూర్తి దాంపత్య సుఖం అనుభవించేలా చేయవచ్చు. కావల్సిన ఆహారం తీసుకుంటూ, బరువు అదుపులో పెట్టుకుంటూ, ఇతర ఆరోగ్య సమస్యలను నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా ఎలాంటి దుష్పలితాలు లేని చికిత్సను తీసుకొని ఆనందమయ జీవితాన్ని అనుభవించవచ్చు.

3446
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles