షియోమి రెడ్‌మీ వై3


Tue,April 16, 2019 11:45 PM

శాంసంగ్‌, ఒప్పో, నోకియా ఫోన్లకు దీటుగా మార్కెట్లో సక్సెస్‌ అయిన మొబైల్‌ షియోమి. తాజాగా మార్కెట్లోకి రెడ్‌మీ వై3 పేరుతో సరికొత్త ఫోన్‌ని విడుదల చేయనున్నది. ఈ నెల 24న రానున్న ఈ మొబైల్‌ ఫీచర్లు ఇలా ఉన్నాయి.
nayamall
డిస్‌ప్లే : 6.0 అంగుళాలు
స్క్రీన్‌ రిజల్యూషన్‌ : 720x1520
ఆపరేటింగ్‌ సిస్టమ్‌ : ఆండ్రాయిడ్‌ 9.0 (పీ)
ప్రాసెసర్‌ : ఆక్టాకోర్‌
నెట్‌వర్క్‌ : 3జీ, 4జీ
ర్యామ్‌ : 3జీబీ
ఇంటర్నల్‌ స్టోరేజీ : 32జీబీ (మెమొరీకార్డు ద్వారా 256
జీబీల వరకు పెంచుకునే సామర్థ్యం)
రియర్‌ కెమెరా : 12 + 5 మెగాపిక్సెల్స్‌
ఫ్రంట్‌ కెమెరా : 32 మెగాపిక్సెల్స్‌
బ్యాటరీ సామర్థ్యం : 4000 ఎంఏహెచ్‌

303
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles