శ్రీశైలం యాత్ర


Fri,January 4, 2019 12:26 AM

హైదరాబాద్ నుండి శ్రీశైలం దర్శించుకోవాలనుకునే భక్తులు, పర్యాటకుల కోసం తెలంగాణ పర్యాటక అభివృద్ధిశాఖ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నది. ఈ ప్యాకేజీ ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది.
SRISAILAM-TEMPLE
-ప్యాకేజీలో రెండు రోజుల పాటు ప్రయాణం చేయవచ్చు. ఈ ప్యాకేజీలో శ్రీశైలం మల్లిఖార్జునస్వామి దేవాలయం, పాతాళగంగ, పాలధార పంచధార, శిఖరం, సాక్షిగణపతి తదితర దేవాలయాల సందర్శనం ఉంటుంది.
-మొదటిరోజు ఉదయం గం॥9లకు బస్సు బయలుదేరుతుంది. దర్శనం అనంతరం మరునాడు సాయంత్రం గం॥7లకు తిరిగి చేరుకుంటుంది.
-ఈ టూర్‌లో ఏసీ బస్సు అందుబాటులో ఉంటుంది.

చార్జీలు - పెద్దలకు - పిల్లలకు- రూ.1800 రూ.1440
(తొలిరోజు రాత్రి బస చేయడానికి నాన్ ఏసీ సౌకర్యాన్ని కల్పిస్తారు)

1354
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles