వేసవిలో చర్మ నిగారింపు..


Tue,March 12, 2019 01:25 AM

skin
- వేసవిలో నిమ్మ చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో ఉండే విటమిన్ సి, సిట్రిక్ ఆమ్లం బ్లీచింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. ఇది నల్లమచ్చలు తొలిగిస్తుంది.
- పెరుగు, నిమ్మ మిశ్రమం మృదువైన, నిగనిగలాడే చర్మం కోసం ఉపయోగపడతాయి. దీనికి చక్కెర కూడా కలుపొచ్చు. చక్కెర మృత కణాలను తొలిగించడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది.
- మజ్జిగలో లాక్టిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది ముఖంపై ఉండే మృతకణాలు, నల్లమచ్చలను తొలిగిస్తుంది. మజ్జిగను దూది సాయంతో ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేస్తే ఫలితం కనిపిస్తుంది.

420
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles