వెంటిలేటర్ శుభ్రత


Tue,January 29, 2019 12:57 AM

clean
-కిటికీకి ఉన్న గ్లాస్, చెక్క పేనల్‌ను జాగ్రత్తగా తొలిగించండి. అక్కడ ఉన్న మెష్‌ను వాక్యూం క్లీనర్‌తో మొదటగా శుభ్రపరుచాలి. తరువాత కాటన్‌బట్టతో తుడువాలి.
-కిటికీకి ైస్లెడింగ్ పద్ధతి ఉంటే ైస్లెడ్స్ జాగ్రత్తగా తీసి సబ్బునీటితో తుడువాలి. పొడిబట్టతో ఒకసారి తుడిచి మరల ైస్టెడింగ్‌ను బిగించండి.
-వెంటిలేటర్‌లోని చిన్నపాటి స్థలాలు, సీలలు ఉంటే పాత టూత్ బ్రష్‌ను ఉపయోగించి శుభ్రపరచాలి. వెంటిలేషన్ ఫ్రేమ్‌ను వాక్యూమ్ క్లీనర్‌తో తుడువాలి.
-వెంటిలేషన్ ఏదైనా గొట్టానికి అనుసంధానించబడితే, వాక్యూమ్ క్లీనర్ దానిని పూర్తిగా లాగేయగలదు. చెత్తను పూర్తిగా తీసి దానికి 50 నిమిషాలు తెరచి ఉంచండి. అందులో ఎలుకలు వంటివి ఏమైనా డ్యామేజ్ చేశాయేమో పరిశీలించండి.

370
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles