వివో నెక్స్ డ్యుయల్ డిస్‌ప్లే నయామాల్


Wed,January 23, 2019 01:32 AM

ఆకట్టుకునే కెమెరా ఫీచర్‌తో మార్కెట్లోకి దూసుకువచ్చి సూపర్‌హిట్ అయింది వివో మొబైల్స్ కంపెనీ. తాజాగా రెండువైపులా డిస్‌ప్లేతో మరో కొత్త సంచలనానికి తెర తీసింది. వివో నెక్స్ డ్యుయల్ డిస్‌ప్లే పేరుతో మార్కెట్లోకి కొత్తగా ఓ మొబైల్ విడుదల చేసింది. దాని ఫీచర్లు ఇలా ఉన్నాయి.
naya1
డిస్‌ప్లే : 6.39 అంగుళాలు
సెకండరీ డిస్‌ప్లే : 5.49 అంగుళాలు,ఫుల్ హెచ్‌డీ 1920x1080 పిక్సెల్స్
సాఫ్ట్‌వేర్ : 9.0 ఆండ్రాయిడ్ పి, ఫన్‌టచ్ ఓఎస్ 4.5
చిప్‌సెట్ : స్నాప్‌డ్రాగన్ 845, ఆక్టాకోర్ ప్రాసెసర్, ఆడ్రెన్ 630 జీపీయూ
బాడీ : అల్యూమినియం ఫ్రేమ్, గోరిల్లా గ్లాస్ 5 బ్యాక్
ర్యామ్ : 10జీబీ
ఇంటర్నల్ మెమొరీ : 128 జీబీ
రియర్ కెమెరా : 12/2 మెగాపిక్పెల్స్
సిమ్‌టైప్ : డ్యుయల్ సిమ్
బ్యాటరీ సామర్థ్యం : 3500 ఎంఏహెచ్
లాక్‌సిస్టమ్ : ఫింగర్‌ప్రింట్, 3డీ ఫేస్‌లాక్
మార్కెట్లో ఉన్న ధర : రూ. 52వేలకు పైగానే ఉండొచ్చు.

600
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles