విమానంలో కథల పెట్టె


Fri,April 19, 2019 01:44 AM

toy-story-plane
ప్రపంచం అభివృద్ధి చెందుతున్నది. అప్‌డేట్ అవుతున్నది. ఊహించినవన్నీ నిజం చేసుకోవడానికి మనిషి తాపత్రయపడుతున్నాడు. టామ్ అండ్ జెర్రీ కథ నుంచి మొదలు అన్ని కథలూ నిజ జీవితం నుంచి పుట్టినవే. అలాంటి కథలను అన్నింటినీ ఒకే వేదికపైన అంటే ఒక విమానం పైన వేశారు. బొమ్మలతో కథలు చెప్పే నేపథ్యం ఉన్న విమానం ఇది. చిన్న చిన్న బొమ్మలతో విమానం మొత్తం పెయింట్ చేశారు. ప్రపంచాన్ని చుట్టేయడానికి సిద్ధమవుతున్నది. డిస్నీ సంస్థ సహకారంతో ఈ ప్రాజెక్ట్ పూర్తయింది. దీంతో ప్రపంచంలోనే మొదటిసారి టాయ్ స్టోరీ థీమ్ ప్లేన్ సిద్ధమయింది. ఏప్రిల్ 28న ఇది చైనా షాంఘై పట్టణం నుంచి బీజింగ్‌కు పరుగులు తీయనున్నది. చైనా ఎస్ట్రన్ ఎయిర్‌లైన్స్, షాంఘై డిస్నీ రిసార్ట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమమిది.
toy-story-plane1

259
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles