e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home జిందగీ వాట్సప్‌ విత్‌ మీ..!

వాట్సప్‌ విత్‌ మీ..!


వాట్సప్‌ విత్‌ మీ..!

పీరియడ్స్‌, శానిటరీ న్యాప్‌కిన్స్‌, బ్లీడింగ్‌, వెజీనా.. మొదలైన మాటలు ఒక అమ్మాయి నోటి నుంచి వచ్చాయంటే చాలు. ‘ఏం మాట్లాడుతున్నావ్‌? ఇలాంటి మాటలు గట్టిగా అనకూడదు. ఎవరైనా వింటే ఏమైనా ఉందా? అయినా ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావ్‌’ అని హెచ్చరిస్తుంది ఏ తల్లి అయినా. నిజానికి ఇవన్నీ చిన్నతనం నుంచే ఆడపిల్లలకు కన్నతల్లి తెలియజేయాల్సిన విషయాలు. కానీ, వీటిపట్ల ప్రాథమిక అవగాహన కూడా లేకపోవడం వల్లే చాలామంది ఆడపిల్లలు నెలనెలా రక్తస్రావాన్ని, కడుపునొప్పిని మౌనంగా పంటి బిగువున భరిస్తున్నారు.

ఆ పరిస్థితి ఏ ఆడపిల్లకూ రాకూడదనే బాలీవుడ్‌ నటి టిస్కా చోప్రా ‘వాట్సప్‌ విత్‌ మీ’ అనే పుస్తకాన్ని రాసింది. లాక్‌డౌన్‌లో చోప్రాకు కావాల్సినంత సమయం దొరికింది. ఎంతో పరిశోధన చేసింది. డాక్టర్ల సలహాలు, సూచనలను తీసుకుంది. ‘ఇప్పుడు నా కూతురు తానాకు ఎనిమిదేండ్లు. మరి, తొమ్మిదేండ్ల నుంచి పద్నాలుగేండ్ల వరకు తన శరీరంలో వచ్చే మార్పుల గురించి తనకే తెలియకపోతే ఎలా? తెలిస్తేనే కదా, వాళ్లు ఆ మార్పులను ఇష్టంగా స్వీకరిస్తారు. ప్రతి
అమ్మాయికి నా పుస్తకం ఒక ఫ్రెండ్‌లాగా ఉంటుంది’ అంటుందామె.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వాట్సప్‌ విత్‌ మీ..!

ట్రెండింగ్‌

Advertisement