వంట చిట్కాలు


Sat,February 9, 2019 01:56 AM

vanta
-పూరీ పిండి కలిపేటప్పుడు కొంచెం చక్కెర కలిపితే పూరీలు చాలా సేపటివరకు తాజాగా ఉంటాయి.
-పకోడీల పిండికి కొంచెం బేకింగ్‌సోడా గానీ, వేడి నూనెగాని కలిపితే పకోడీలు లావుగా కరకరలాడుతాయి.
-వేపుడుకూరలు దించేముందు కొంచెం శనగపిండి పైన చల్లి కలిపి దించితే మంచి రుచిగా ఉంటాయి.
-ఆలుగడ్డలు ఉడుకుతుండగా ఆ నీటిలో కొంచెం వంటనూనె వేస్తే గిన్నె లోపలి భాగం జిడ్డుకాకుండా ఉంటుంది.
-బఠాణీలు ఉడికించే ముందు నీళ్ళలో కొంచెం చక్కెర కలిపితే రుచిగా ఉంటాయి.

477
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles