వంట చిట్కాలు


Thu,February 7, 2019 01:08 AM

vantachitkalu
-ముదిరిపోయిన అనపగింజల్ని బియ్యంతో కలిపి నానేసి, రుబ్బి, దోసెల్లా పోసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.
-గోధుమ పిండిలో మగ్గిన అరటిపళ్ళు, పెరుగు కలిపితే చపాతీలు మెత్తగా ఉంటాయి.
-పప్పులు గాని బియ్యంగాని తొందరగా నానాలంటే వేడినీళ్లలో వేస్తే మంచిది.

215
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles