వంట చిట్కాలు


Thu,January 17, 2019 01:51 AM

vanta-chitkalu
-బెండకాయ కూర చేయడానికి ముందు ముక్కల మీద కాస్త నిమ్మ రసం చల్లితే జిగురు ఉండదు.
-ఇడ్లీ, దోష పిండి పులవకుండా ఉండాలంటే.. గిన్నె మీద తడి వస్త్రం కప్పాలి లేదా సోడా ఉప్పు వెయ్యాలి.
-కారం నిల్వ ఉంచిన డబ్బాలో చిటికెడు ఇంగువ కలిపితే పురుగులు పట్టకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.
-పుదీనా, కొత్తిమీర చట్నీలు చేసేటప్పుడు వాటిలో కొద్దిగా పెరుగు వేస్తే మరింత రుచిగా ఉంటాయి.

1035
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles