వంట చిట్కాలు


Wed,April 24, 2019 12:08 AM

vanta-chitkalu
-అన్నం మెత్తబడినప్పుడు క్యారెట్ తురుము వేస్తే పొడిపొడిగా ఉంటుంది.
-పకోడీలు మరీ మెత్తగా వస్తుంటే శనగపిండిలో కొంచెం వేడినూనె, వంటసోడా కలిపితే సరిపోతుంది.
-ఇంగువ ముక్కలను శుభ్రమైన బట్టలో మూటకట్టి సగ్గుబియ్యం వడియాల నిల్వ ఉంచిన డబ్బాలో ఉంచితే వేయించేటప్పుడు మంచి వాసన వస్తాయి.
-ఆలూముక్కలు వేయించేటప్పుడు ఉప్పు నీళ్లలో అరగంట పాటు నానబెడితే రుచికరంగా ఉంటాయి.
-గసగసాలను వేడి నీటిలో నానబెట్టి రుబ్బితే మిశ్రమం మెత్తగా అవుతుంది.
-పాస్తాను ఉడికించే నీళ్లలో స్పూన్ ఆలివ్ నూనె, కొంచెం ఉప్పు వేస్తే ఒకదానికొకటి అతుక్కోదు.
-అన్నం వార్చినప్పుడు వచ్చిన గంజిలో చాలా విటమిన్లు ఉంటాయి. అందులో కొంచెం తేనె, నారింజ రసం కలుపుకొని తాగితే మంచిది.

254
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles