వంట చిట్కాలు


Wed,February 27, 2019 12:29 AM

chit
-పకోడీలను కలిపిన పిండిని పావుగంట సేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలను నూరి కలిపితే పకోడీలు కరకరలాడుతాయి.
-లడ్డులు గట్టిపడ్డాయా? అయితే.. వాటిని పొడిచేసి ఒక లడ్డుకి ఒక చెంచా చొప్పున పాలు పోసి కలుపాలి. ఆ తర్వాత మళ్లీ లడ్డుల్లా చేసుకుంటే ఫ్రెష్ లడ్డులూ తయారవుతాయి.
-కోడిగుడ్డు ఉడికించే ముందు గుడ్డుకు కొంచెం నిమ్మరసం రాస్తే ఉడుకుతుండగా గుడ్డు పగిలినా సొన బయటకు రాదు.
-దోశల పిండి రుబ్బేటప్పుడు.. అందులో పొట్టు తీసిన పల్లీలను చేర్చితే దోశలు మరింత రుచిగా ఉంటాయి.
-పప్పు మాడినట్లు అనిపిస్తే.. దాన్ని వేరే గిన్నెలోకి మార్చి రెండు తమలపాకులు వేసి ఆ పై సన్నని సెగతో ఉడికిస్తే మాడు వాసన పోతుంది.

182
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles