వంట చిట్కాలు


Mon,April 15, 2019 11:45 PM

vanta
-ఆలుగడ్డలను ఉడికించేటప్పుడు పిండేసిన నిమ్మ చెక్కలను చేర్చితే వేపుడు రుచికరంగా ఉంటుంది.
-బెండకాయ ముక్కలను వేయించేటప్పుడు కాసింత నిమ్మరసం చేర్చితే జిగురు లేకుండా ఉంటుంది.
-స్పూన్ చక్కెర కలిపిన నీటిలో ఆకుకూరను పది నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత వండితే రుచి అదిరిపోతుంది.
-బత్తాయి ఆరిపోతే తొక్క సులభంగా ఊడిరాదు. అప్పుడు ఆ పండ్లను ఐదు నిమిషాల వేడినీటిలో నానబెడితే సరి.

162
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles