వంట చిట్కాలు


Mon,January 14, 2019 01:30 AM

vanta-chitkalu
-ఆమ్లెట్ రుచిగా ఉండాలంటే కొద్దిగా కొబ్బరి తురుము కలుపుకోవాలి.
-బ్రెడ్ ప్యాకెట్‌లో ఆలూ ముక్కలు ఉంచితే బ్రెడ్ త్వరగా పాడవదు.
-ఇంగువ నిల్వచేసే డబ్బాలో పచ్చి మిరపకాయ వేస్తే తాజాగా ఉంటుంది.
-పచ్చికొబ్బరి చాలా కాలం నిలువ ఉండాలంటే లోపలి భాగంలో నిమ్మరసం పూసుకోవాలి.
-వంటలు రుచిగా రావాలంటే కారంతో పాటు చిటికెడు ఉసిరిపొడి వేసుకోవాలి.
-దొండకాయలు త్వరగా ఉడకాలంటే కొద్దిగా వంటసోడా కలుపుకోవాలి.

681
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles