వంటింటి చిట్కాలు


Sun,April 14, 2019 12:20 AM

buttermilk-majjiga
-ఇంటికి అతిథులు వచ్చినప్పుడు మజ్జిగ సరిపోదని అనుమానం వస్తే కాసిన్ని గోరు వెచ్చని పాలల్లో చిటికెడు ఉప్పు వేసి, నిమ్మరసం పిండితే మజ్జిగలా తయారవుతుంది.
-పులిహోర చేసేటప్పుడు అన్నం పొడిపొడిగా రావాలంటే అన్నం ఉడికేటప్పుడు అందులో కొన్ని చుక్కల నిమ్మరసం, స్పూన్ నూనె వేస్తే సరిపోతుంది.
-ఒక్కోసారి కూరల్లో ఉప్పు ఎక్కువైపోతుంది. అలాంటప్పుడు కంగారుపడకుండా.. 2 స్పూన్ల పాలమీగడ కలిపితే ఉప్పదనం కాస్త తగ్గుతుంది. దాంతో పాటు టేస్టీగా కూడా ఉంటుంది.
-వండడానికి ముందు గింజ ధాన్యాలను మళ్లీ కడగవద్దు. దానివల్ల పోషక విలువలు తగ్గుతాయి.

237
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles