వంటింటి చిట్కాలు


Fri,March 1, 2019 11:54 PM

vanta-chitkalu
-ఆకుకూరలను రెండు నిమిషాల పాటు మరుగుతున్న నీటిలో ఉంచాలి. తర్వాత నీటితో శుభ్రంగా కడిగి ఫ్రిడ్జ్‌లో ఉంచితే రెండు వారాల పాటు నిల్వ ఉంటాయి.
-బెండకాయ కూర వండేటప్పుడు జిగురు కారణంగా కూర అంటుకు పోతుంది. అందులో కొంచెం పెరుగు కలిపి వండితే ముక్కలు అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి.
-ఆలుగడ్డలు కడిగిన నీటిని పారబోయకుండా చపాతీ పిండి కలిపేటప్పుడు నీటికి బదులుగా వాడొచ్చు.
-పిండి కలిపిన పాలు మరీ చిక్కగా ఉంటాయి. వీటిని కనిపెట్టాలంటే.. చెంచా పాలలో టించర్ అయోడిన్ రెండు చుక్కలు వేయండి. పాలు గనుక ఊదారంగులోకి మారితే ఆ పాలు కల్తీవన్న మాట.

243
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles