వంటింటి చిట్కాలు


Fri,March 1, 2019 12:47 AM

vantinti-chitkalu
-పుదీనా పచ్చడి చేసేటప్పుడు కొద్దిగా పెరుగు కూడా కలిపితే రంగూ, రుచీ బాగుంటుంది.
-వంకాయలను కోసిన వెంటనే పాలు కలిపిన నీటిలో వేస్తే ముక్కలు నల్లబడవు.
-టమాటాలు తొడిమి కింది వైపుకు వచ్చేటట్లుగా ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
-బెండకాయల జిగురు పోవాలంటే వండేటప్పుడు రెండు చుక్కల నిమ్మరసం, కొంచెం పెరుగు వేస్తే జిగురు పోతుంది.
-ఆలుగడ్డలు వారం పాటు నిల్వ చేస్తే మొగ్గలు వస్తాయి. ఇలా రాకుండా ఉండాలంటే ఆలూతో పాటు ఓ ఆపిల్‌ను ఉంచాలి. ఇలా చేస్తే ఆలు గడ్డలు తాజాగా ఉంటాయి.

409
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles