వంటింటి చిట్కాలు


Tue,March 5, 2019 12:31 AM

vantinti-chitkalu
-అల్ంలవెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే రుబ్బే ముందు కొంచెం సేపు వేయించాలి. ఇలా చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
-ధాన్యాలు, పిండి, బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో కొన్ని వేపాకులు వేస్తే పాడవకుండా ఉంటాయి.
-పచ్చి బఠానీలు ఉడికిస్తే వాటి అసలు రంగు పోతుంది. కానీ, ఆ రంగు అలాగే ఉండాలంటే ఉడికించేటప్పుడు వాటిలో చిటికెడు చక్కెర వేస్తే రంగు మారకుండా ఉంటుంది.
-కూరల్లో చింతపండుకు బదులు టమాటాలు వేస్తే రుచికి రుచి. కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది.

304
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles