లాగిస్తే.. లాంగ్వేజ్‌లొస్తాయట!


Wed,December 26, 2018 01:48 AM

మద్యపానం ఆరోగ్యానికి హానికరమంటారు. మరి ఈ అధ్యయనకారులేంటి మద్యం సేవిస్తే విదేశీ భాషలను అనర్గళంగా మాట్లాడొచ్చు అంటున్నారు. నిజమా?
lexapro-alcohol
మాస్ట్రిచ్ యూనివర్సిటీకి చెందిన యాభై మంది జర్మన్ భాష మాట్లాడే వారికి శాస్త్రవేత్తలు పరీక్ష పెట్టారు. వారిలో సగం మందికి నీళ్లు, సగం మందికి ఆల్కహాల్ ఇచ్చి వారిని డచ్ భాష మాట్లాడమన్నారు. ఇద్దరు డబ్ బాష ప్రొఫెసర్లను పర్యవేక్షణలో ఉంచారు. వారికి మద్యం ఇచ్చిన సంగతి ప్రొఫెసర్లకు తెలియకుండా దాచారు. పరీక్ష అనంతరం తేలిన విషయం ఏమిటంటే.. ఆల్కహాల్ సేవించిన వారు, సేవించనవారి కన్నా డచ్ భాషను సునాయసంగా, అనర్గళంగా మాట్లాడారట. ఉచ్చారణ కూడా స్పష్టంగా చేశారట. మితంగా ఆల్కహాల్ తీసుకుంటే విదేశీ భాషలను ఎవరైనా అనర్గళంగా మాట్లాడగలుగుతారని చెబుతున్నారు సైంటిస్టులు.

636
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles