e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home జిందగీ రేసర్‌..నివేదా పేతురాజ్‌!

రేసర్‌..నివేదా పేతురాజ్‌!

రేసర్‌..నివేదా పేతురాజ్‌!

రెప్పపాటు సమయంలో క్రీడాకారుడు బుల్లెట్‌లా దూసుకెళ్లే క్రీడ.. ఫార్ములా వన్‌. ఆ రేస్‌ను నటి నివేదా పేతురాజ్‌ తీవ్రంగా సాధన చేస్తున్నది. చిన్ననాటి నుంచీ తనకు ఫార్ములా-1 స్టీరింగ్‌ పట్టుకోవాలని కోరిక. అందుకే, రేసర్‌ అవతారం ఎత్తింది. ఫార్ములా రేసింగ్‌లో లెవల్‌ వన్‌ రేసర్‌గా సర్టిఫికెట్‌ పొందింది కూడా. ‘ఎనిమిదో తరగతి నుంచే ఫార్ములా రేసింగ్‌ అంటే నాకు ఆసక్తి. మా బంధువుల్లో ఒకామె స్పోర్ట్స్‌ కారు కొన్నారు. అప్పటి నుంచీ నాకు ఆ తరహా కార్లంటే ఇష్టం పెరిగింది. అరబ్‌లో ఉన్నప్పుడు ‘డాడ్జ్‌ చాలెంజర్‌’ స్పోర్ట్స్‌ కారు కొన్నాను. అక్కడ ఆ కారు కొన్న రెండో మహిళ నేనే. ఇండియా వచ్చాక, కోయంబత్తూరులో రేసింగ్‌ శిక్షణ తీసుకున్నాను. మన దేశంలో ఫార్ములా వన్‌, ఫార్ములా-2 చాంపియన్‌ షిప్‌లో ప్రత్యేకించి మహిళల విభాగం లేదు. ఉంటే బాగుండేది. రేస్‌లో పాల్గొన్న ప్రతిసారీ రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది. అయినా సరే, ప్రస్తుతం రేసింగ్‌లో నెక్ట్స్‌ లెవల్స్‌ను పూర్తి చేయడంపైనే దృష్టి పెట్టాను’ అంటున్నది నివేదా పేతురాజ్‌. ప్రస్తుతం ‘విరాటపర్వం’, పాగల్‌’, ‘కృష్ణమనోహర్‌ ఐపీఎస్‌’, ‘పార్టీ’ సినిమాలతో బిజీగా ఉన్నదీ అమ్మడు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రేసర్‌..నివేదా పేతురాజ్‌!
రేసర్‌..నివేదా పేతురాజ్‌!
రేసర్‌..నివేదా పేతురాజ్‌!

ట్రెండింగ్‌

Advertisement