రెడ్‌మీ నోట్-7


Wed,February 20, 2019 01:18 AM

b>అద్భుతమైన ఫీచర్లను అతి తక్కువ ధరకే అందిస్తూ యాపిల్, శాంసంగ్ లాంటి బడా మొబైల్ కంపెనీలకు చెక్ పెట్టింది రెడ్‌మీ. తాజాగా రెడ్‌మీ నోట్ 7 పేరుతో మార్కెట్లోకి కొత్త మొబైల్‌ను విడుదల చేసింది. ఆ మొబైల్ ఫీచర్లు ఇవిగో..
nayamall
డిస్‌ప్లే : 6.3 అంగుళాలు
రిజల్యూషన్ : 1080x2340
ఆండ్రాయిడ్ : 9.0 ఆండ్రాయిడ్
చిప్‌సెట్ : క్వాల్కమ్ ఎస్డీఎమ్ 660, స్నాప్‌డ్రాగన్ 660
ర్యామ్ : 4/6జీబీ
ఇంటర్నల్ స్టోరేజీ : 32/64 జీబీ
రియర్ కెమెరా : 48/5 మెగాపిక్సెల్స్
ఫ్రంట్ కెమెరా : 13 మెగాపిక్సెల్స్
అందుబాటులో ఉన్న రంగులు : బ్లూ, బ్లాక్, ట్విలైట్ గోల్డ్
యూఎస్‌బీ : 2.0, సీ-టైప్
సిమ్‌టైప్ : డ్యుయల్ సిమ్/4జీ
బ్యాటరీ సామర్థ్యం : 4000 ఎంఏహెచ్
ధర : రూ.12,199

476
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles