రియల్‌మీ యూ1


Wed,February 6, 2019 01:16 AM

phone
వాలెంటైన్స్ డే సందర్భంగా ఒప్పో యూ అండ్ ఐ రియల్‌మీ డేస్ సేల్ ప్రారంభించింది. ఈ సందర్భంగా మార్కెట్లో రియల్‌మీ యూ1 పేరుతో కొత్త మొబైల్ మీద ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఆ మొబైల్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.


డిస్‌ప్లే : 6.3 అంగుళాలు ఎల్‌ఈడీ డిస్‌ప్లే
రిజెల్యూషన్ : 2340x1080
ఆపరేటింగ్ సిస్టమ్ : 8.1 ఓరియో (కలర్ ఓఎస్ 5.2)
ర్యామ్ : 3/4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజీ : 32/64 జీబీ
ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్
రియర్ కెమెరా : 13+2 మెగాపిక్సెల్స్
ఫ్రంట్ కెమెరా : 25 మెగాపిక్సెల్స్
సిమ్ టైప్ : డ్యుయల్ సిమ్
అందుబాటులో ఉన్న రంగులు : యాంబిషనల్ బ్లాక్, బ్రేవ్ బ్లూ, ఫిరీ గోల్డ్
ధర : రూ. 11,499

631
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles