రక్తం పెరుగుదలకు


Fri,April 19, 2019 01:51 AM

డైలీ డైట్లో ఖర్జూరా పండును యాడ్ చేసుకోవాలి. అరటిపండులో ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. రోజూ కనీసం ఒక అరటి పండైనా తింటుండాలి. బీట్రూట్ ముక్కలుగా చేసుకుని జ్యూస్ తాగితే కొద్ది రోజుల్లోనే శరీరంలో రక్తశాతం పెరుగుతుంది.

రక్తాన్ని పెంచడానికి పాలకూర, కొత్తిమీర ఉపయోగపడుతాయి. వాటిని కూడా రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. ఖాళీ సమయాల్లో చిరుతిళ్లు తినే బదులు పల్లిపట్టీలు లేదా.. పల్లీలు, బెల్లం కలుపుకొని తిన్నా ప్రయోజనం ఉంటుంది.

బెల్లంను టీ, కాఫీలలో కలుపుకుని తాగాలి. తరచూ ఇలా చేస్తే రక్తం పెరుగుతుంది. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ ఉంటే త్వరగా రక్త శాతం పెరుగుతుంది. అంజీరలో ఐరన్, మినరల్స్ హిమోగ్లోబిన్ ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.

241
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles