యాప్‌రే క్లూక్


Thu,January 24, 2019 11:55 PM

klookap
ఇదొక ట్రావెల్ బుకింగ్ సర్వీస్ ప్లాట్‌ఫామ్. తక్కువ ధరలో ఉన్న సందర్శన ప్రదేశాలు, అక్కడి సర్వీస్‌ల గురించి తెలుపుతుంది. మీరు ఎక్కడికి వెళ్లాలి? అక్కడికి వెళ్తే ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? అనే అంశాలను క్లూక్ సూచిస్తుంది. మీరెళ్లినచోట దొరికే వస్తువుల గురించి, సరళమైన మార్గాలను చూపుతుంది. సందర్శనకు వెళ్లిన ప్రాంతాల్లో అందించే సేవలు ఎలా ఉంటాయి? తక్కువ ధరకు లభించే హోటళ్ల వివరాలను ఈ యాప్‌లో పొందుపరిచారు. ఇది ఐఓఎస్ స్టోర్‌లో, స్మార్ట్ ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ యాప్ స్టోర్‌లో ఉన్నది. డౌన్‌లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ సంస్థ హాంగ్‌కాంగ్‌కు చెందినది. ఆ దేశంలో ట్రావెల్ సంస్థలకు సంబంధించిన వాటిలో ఇదే అతి పెద్దది. ప్రపంచవ్యాప్తంగా దీని సేవలు కొనసాగుతున్నాయి.

573
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles