మేల్కొలుపు


Fri,March 8, 2019 01:19 AM

శ్రీభూమినాయక దయాది గుణామృతాబ్ధే
దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే
శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే
శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతమ్ ॥ 21 ॥
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్

Melukolupu
శ్రీదేవికి, భూదేవికి నాయకుడవు. దయాదిగుణాలకు అన్నింటికీ నిలయమైన పాలసముద్రం వంటి వాడవు. అనంత, గరుడ వంటి మహాభక్తులు పూజించే పరమ దివ్య పాదాలు గల దేవదేవుడివి. ఓ శ్రీ వేంకటా చలపతీ.. అందుకొనుమా, మా సుప్రభాతమ్.

276
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles