మేల్కొలుపు


Fri,March 1, 2019 12:47 AM

త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణా:
స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంత:
మర్త్యా మనుష్య భువనే మతి మాశ్రయంతే
శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతమ్ ॥ 20 ॥
- శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్

Melukolupu
పుణ్యాత్ములైన మానవులు స్వర్గ ప్రవేశానికి అనుమతి లభించిన తర్వాత మోక్షాన్ని పొందడం కోసం అక్కడికి వెళుతూ, మార్గమధ్యంలోని నీ గోపుర శిఖరాల తేజస్సుకు పరమానందభరితులై ఇక్కడే నీ సేవతో తరిద్దామనుకుంటున్నారు. ఓ వేంకటా చలపతీ! అందుకొనుమా మా సుప్రభాతమ్.

271
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles