మేల్కొలుపు


Fri,February 8, 2019 01:14 AM

ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ
నాగాధిరాజ గజరాజ హయాధిరాజా:
స్వస్వాధికార మహిమాదిక మర్థయంతే
శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతమ్ ॥ 17 ॥
- శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్

melukolupu
పక్షిరాజు గరుడుడు, మృగరాజు సింహం, నాగుల అధిపతి ఆదిశేషువు, ఏనుగుల శ్రేష్ఠుడు ఐరావతం, అశ్వాలలో ఉత్తముడు ఉచ్ఛైశ్రవం .. వీరంతా తమ మహిమలు, అధికారాలను పొందడానికి నీ అనుగ్రహం కోసం వేచి ఉన్నారు. ఓ స్వామీ.. వేంకటా చలపతీ! నీకిదే మా సుప్రభాతమ్.

218
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles