మేల్కొలుపు


Thu,January 17, 2019 11:29 PM

శ్రీస్వామి పుష్కరిణికా ప్లవ నిర్మలాంగా:
శ్రేయోవర్ధినో హరవిరించి సనందనాద్యా:
ద్వారే వసంతి వరవే త హతోత్తమాంగా:
శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతమ్ ॥ 14 ॥
- శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్

Melukolupu
స్వామీ! నీ శ్రేయస్సును కోరి బ్రహ్మ, ఈశ్వర, సనందాది మహర్షులంతా పుష్కరిణిలో స్నానం చేసి పవిత్రులైనారు. నిర్మలమైన హృదయాలతో నీ కడకు వచ్చి వున్నారు. వారంతా తమ తలలపైన బెత్తపు దెబ్బలను సైతం తినుచూ నీ మహద్దర్శనం కోసం ఎదురు చూస్తున్న ఈ శుభవేళ ఓ వేంకటా చలపతీ! అందుకొనుమా మా సుప్రభాతమ్.

392
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles