మంచిమాట


Fri,February 22, 2019 01:12 AM

Manchimaata
దేవుడు ఉన్నాడని నువు నమ్మితే ఆయన గురించిన ఆ అన్వేషణ నీ వద్దే ముగుస్తుంది. నువు ఆయన్ని చూడాలన్నా, తన గురించిన పూర్తి జ్ఞానం పొందాలన్నా నీకున్నది ఇదే మార్గం. నీ బాహ్య ప్రదేశాలలో దేవుని కోసం వెతక్కు. దేవుణ్ని కేవలం నీలో మాత్రమే కనుగొనగలవు. అతను కొలువై ఉన్నది నీ హృదయంలో మాత్రమే!

- మెహర్ బాబా

295
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles