బరువు తగ్గొచ్చా?


Wed,February 27, 2019 12:31 AM

సాధారణంగా చాలామంది బరువు తగ్గాలనుకుంటే అన్నం తినడం మానేస్తుంటారు. అన్నం తింటూ కూడ బరువు తగ్గొచ్చు. అయితే ఏ సమయంలో ఎంత తినాలో తెలిస్తే సరిపోతుంది. ఈ విషయాలు తెలిస్తే చాలు సులువుగా బరువు తగ్గొచ్చు.
rice
-అన్నం తింటే కొవ్వు పేరుకుపోతుందని అనుకోవడం పొరపాటు. కొన్ని సమయాల్లో అన్నం తింటే జీవక్రియ బాగుంటుంది. పగటి సమయంలో అన్నం బాగా తినొచ్చు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఆకలిగా ఉన్నప్పుడు అన్నం తింటే బరువు ఎక్కువగా పెరగరు.
-పగటిపూటనే అన్నం తినమని చెప్పడానికి కొన్ని కారణాలున్నాయి. ఉదయం పూట అన్నం తినడం వల్ల పూర్తిగా జీర్ణమై శరీరానికి శక్తినిస్తుంది. అంతేకాకుండా కొవ్వు ఎక్కువగా పేరుకుపోదు.
-చాలామంది తెల్ల రైస్‌తో తయారు చేసిన అన్నాన్నే తింటుంటారు. దీనికంటే బ్రౌన్‌రైస్ చాలా మంచిది. దీన్ని తింటే ఆరోగ్యంగా ఉంటారు. బరువు పెరగరు. కొవ్వు కూడా కరుగుతుంది.
-బియ్యంతో తయారు చేసిన పదార్థాలు ఇడ్లీలు, పూరీలు, రొట్టెలు, కిచిడి వంటివి రోజూ తింటూ ఉంటాం. ఇవి కూడా బరువును అదుపులో ఉంచగలవు.

267
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles