ప్రశ్నోపనిషత్


Fri,February 8, 2019 01:15 AM

Prashnopanishad
సుసంపన్నమైన భారతీయ తాత్విక జీవనంలోని ఉత్తమ విలువలను మా పాఠకులకు అందించే బృహత్ బాధ్యతతో ఈ శీర్షికను చేపడుతున్నాం. పాఠకుల్లో ఎవరికి, ఏ ధార్మిక పరమైన సందేహం వచ్చినా మాకు రాయండి. అది అందిన వెంటనే ముందు ప్రశ్ననే ప్రచురిస్తాం. ఇదుగో ఇక్కడ ఓ రెండు ప్రశ్నలు. పాఠకుల్లో కూడా పండితులు, ప్రజ్ఞావంతులు ఉంటారు కనుక, ఎవరికైనా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే మాకు రాయవలసిందిగా మనవి.

535
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles