పేమెంట్ గేట్‌వేల నియంత్రణ


Sat,February 9, 2019 01:49 AM

RBIbank
పేమెంట్ గేట్‌వే సేవలు, పేమెంట్ అగ్రిగేటర్ కంపెనీలను నియంత్రించాలని రిజర్వ్‌బ్యాంక్ నిర్ణయించింది. దీంతో డిజిటల్ పేమెంట్లు మరింత సురక్షితం కానున్నాయి. పేటీఎం, మోబిక్విక్, భారత్ బిల్ తదితర పేమెంట్ గేట్‌వే సంస్థలు ఇక నుంచి మిగతా అన్ని ఆర్థిక సంస్థల మాదిరిగానే రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. దీంతో లావాదేవీల్లో పారదర్శకత పెరుగడంతో పాటు సంస్థల బాధ్యత కూడా పెరుగనుంది. డిజిటల్ పేమెంట్‌ను సామాన్యులు నిస్సందేహంగా వినియోగించే విధంగా ఆర్బీఐ మార్గదర్శకాలను రూపొందించనుంది.

313
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles