పర్వదినాలు


Fri,September 7, 2018 12:58 AM

- నేడు ఆఖరి శ్రావణ శుక్రవారం
-వరాహ జయంతి, మొహర్రం నెల ప్రారంభం (12వ తేది)
-వినాయక చవితి, గణపతి నవరాత్రారంభం (13వ తేది)
-తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు (13 నుంచి 21 వరకు)
-కాణిపాకం వరసిద్ధుని సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు

(13 నుంచి అక్టోబర్ 3 వరకు)
-ఋషి పంచమి (14వ తేది)
-మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి, ఇంజినీర్స్ దినోత్సవం (15వ తేది)
-దుర్గాష్టమి వ్రతం, మహాలక్ష్మీ వ్రతం ఆరంభం,కన్యా రాశి సంక్రమణం (17వ తేది)
-క్షీరవ్రతారంభం, గజలక్ష్మీ వ్రతం (19వ తేది)
-పరివర్తన, గురు, సర్వేషాం ఏకాదశి (20వ తేది)

2726
Tags

More News

VIRAL NEWS

Featured Articles