పద్యస్తుతి


Fri,March 8, 2019 01:18 AM

శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరాయనగ
ధారాళైన నీతులు
నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ ॥
- బద్దెన భూపాలుడు (సుమతీ శతకం)

Padyastuti
శ్రీరామచంద్రమూర్తి అంతటి మహాప్రభువు సాన్నిధ్యంలో ఎవరికైనా దయకు లోటుంటుందా! ఆయన కరుణా కటాక్షాల్ని హృదయం నిండా నింపుకొన్న జనులంతా ఔరా అంటూ నోళ్లు వెళ్లబెట్టకుండా ఉంటారా! ఇదే రకంగా నీతి పలుకులను ధారాళంగా, నోళ్లలో నీరూరేట్లుగా, చెవుల కింపుగా వినిపించడమే తన కర్తవ్యంగా సుమతీ శతకకర్త ఈ పద్యంతో పేర్కొన్నాడు.

551
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles