పద్యనీతి


Fri,February 22, 2019 01:13 AM

జాతస్య హి ధ్రువో మృత్యు
ర్ధ్రువం జన్మ మృతస్య చ
తస్మా దపరిహార్యే
ర్థే న త్వం శోచితుమర్హసి ॥

- భగవద్గీత
(ద్వితీయాధ్యాయం, సాంఖ్యయోగం,
శ్రీ భగవానువాచ)

Padyaneeti
జన్మించిన వారికి మరణం తప్పదు. మరణించిన వారికి జననం తప్పదు. బ్రహ్మజ్ఞానం కలగకుండానే మరణించిన వానికి వారి కర్మానుసారం పునర్జన్మ ఉండాల్సిందే. తప్పనిసరిగా జరిగే ఈ విషయం కోసం నువు చింతించ తగదు అర్జునా!

1132
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles