నోరు తెరిచి నిద్రపోతున్నారా?


Tue,September 4, 2018 12:00 AM

Sleep
- చాలామంది నోరు తెరిచి నిద్రపోతుంటారు. కొందరు నోరు తెరిచి గురక పెడుతుంటారు.
- ఇలా చేయడం వల్ల నోట్లో లాలాజలం తగ్గిపోతుంది. ప్రమాదకర బ్యాక్టీరియా నోట్లోకి వెళ్తుంది.
- దుర్వాసన వచ్చి.. దానంతట అదే శుభ్రమయ్యే లక్షణాన్ని కోల్పోతుంది.
- నోటితో గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తులకు ఆక్సీజన్ సరఫరా తగ్గిపోతుంది. దీనివల్ల అలసట కలుగుతుంది.
- నోటిలో ద్రవాలు ఆరిపోవడం వల్ల పెదాలు చిట్లుతాయి. దంతాల మధ్య సందులు ఏర్పడతాయి.

138
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles