నోకియా 8.1


Wed,December 26, 2018 01:25 AM

naya-mall
నయామాల్ డ్యూరబుల్ మెటల్ ఫ్రేమ్‌తో వచ్చిన ఎలిగెంట్ ఫోన్ ఇది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పనిచేస్తుంది. పైగా సెల్ఫీ కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది.
డిస్ ప్లే : 6.18 అంగుళాల ఫుల్ హెచ్‌డీ
స్క్రీన్ రెజల్యూషన్ : 1080 X 2246 పిక్సెల్స్
రియర్ కెమెరా : 12 మెగా పిక్సెల్/13 మెగా పిక్సెల్ (డ్యూయల్ కెమెరా)
ఫ్రంట్ కెమెరా : 20 మెగా పిక్సెల్
ర్యామ్ : 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజీ : 64 జీబీ
ఆండ్రాయిడ్ : క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 710
బ్యాటరీ సామర్థ్యం : 3500 ఎమ్‌ఏహెచ్
ప్రాసెసర్ : ఆక్టాకోర్
అందుబాటులో ఉన్న రంగులు : బ్లూ, సిల్వర్, ఐరన్
ధర : రూ. 26, 999

548
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles