నవ యవ్వనమే!


Tue,February 5, 2019 10:22 PM

కొందరి వయసు తక్కువగా ఉంటుంది. కానీ చూడటానికి పెద్దవారిలా కనిపిస్తారు. ఎందుకు?
Exersise
కారణాలు ఏమైనప్పటికీ వ్యాయామం లోపించడం వల్లే అలా జరుగుతుంది అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా 10-20 సంవత్సరాల వయసున్న వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సిందేనట. వ్యాయామం వల్ల ఫిజికల్ ఫిట్‌నెస్‌తో పాటు.. మానసిక దృఢత్వం ఏర్పడుతుందట. న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు ఈ అంశంపై అధ్యయనం చేశారు. వ్యాయామం చేసినట్లయితే యవ్వనంగా కనిపించొచ్చు అంటున్నారు నిపుణులు. కాబట్టి యువత క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు.

1720
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles