నయామాల్ ఒప్పో కే1


Wed,February 13, 2019 12:13 AM

రియల్ మీ.. అంటూ మార్కెట్లో హల్‌చల్ చేసి అమాంతం అమ్మకాలు పెంచుకున్న ఒప్పో కంపెనీ మరో మొబైల్‌తో మార్కెట్లోకి పోటీకి దిగింది. ఒప్పో కే1 పేరుతో మార్కెట్లో విడుదలైయిన ఆ మొబైల్ స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి.
Nayamall-Oppo
డిస్‌ప్లే : 6.4 అంగుళాలు
రిజల్యూషన్ : 2340x1080
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, కలర్ ఓఎస్ 5.2
ర్యామ్ : 4/6జీబీ
ఇంటర్నల్ మెమొరీ : 64 జీబీ
ప్రాసెసర్ : క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్660
రియర్ కెమెరా : 16+2 మెగాపిక్సెల్స్
ఫ్రంట్ కెమెరా : 25 మెగాపిక్సెల్స్
సిమ్ టైప్ : ఆస్ట్రల్ బ్లూ, పియానోబ్లాక్
బ్యాటరీ సామర్థ్యం : 3600 ఎంఏహెచ్
అందుబాటు ధర : రూ. 16,990

284
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles