నమో నమామి


Thu,January 3, 2019 10:40 PM

లోకవీరం మహాపూజ్యం
సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానందం
శాస్తారం ప్రణమామ్యమ్ ॥ 1 ॥
-పంచరత్న స్తోత్రం

Namo-Namami
లోకవీరుడు, మహానుభావులతో పూజలందుకొనే వాడు, సకల లోకాలను రక్షించే ప్రభువు, పార్వతీదేవి హృదయాన్ని ఆనందింపజేసేవాడివి అయిన శ్రీ ధర్మశాస్తా... నీకు మా ప్రణామములు.

567
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles