నడకతో ఆరోగ్యం


Mon,December 31, 2018 01:02 AM

walking
వేగం ఎంత ఎక్కువగా ఉంటే మీ ఆరోగ్యం కూడా అంత బాగుంటుందని, గుండె, మెదడు సంబంధిత సమస్యలకు నడక వేగం సూచిక కూడా కావచ్చునని శాస్త్రవేత్త క్రిస్టియన్ డెలీ కాన్రైట్ వివరిస్తున్నారు. నడక వేగం గణనీయంగా తగ్గిందంటే ఏదో సమస్య ఉన్నట్లు అర్థం చేసుకోవాలని, అంతేకాకుండా నడక లాంటి సాధారణ వ్యాయామం కూడా ఆరోగ్యంపై
సానుకూల ప్రభావం చూపుతుందన్న విషయం దీనివల్ల తెలుస్తుందని అన్నారు.

689
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles