దాల్చినచెక్క రహస్యాలు


Thu,November 13, 2014 01:04 AM

Cinnamon

-మొటిమలు మాయమవ్వడానికి దాల్చినచెక్క మంచి ఔషధంగా పనిచేస్తుంది.
-శరీరం చల్లబడినట్లు అనిపిస్తే అల్లంతో కలిపి దాల్చినచెక్కను తీసుకుంటే మంచిది.
-రోజులో ఒక్క చెంచాడు దాల్చినచెక్క పొడిని తీసుకుంటే అధిక బరువు క్రమంగా తగ్గిపోతుంది.
-దాల్చినకు రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించే గుణం ఉంది. చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించే శక్తి దీని సొంతం.
-టైప్ 2 మధుమేహ రోగులకు ఇది మంచి ప్రయోజనకారి.
-ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల.. ఫుడ్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
-దాల్చినచెక్కను వేడినీళ్లలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగాలి. ఇది మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది.
-వీటిని మోతాదుకు మించి తీసుకోకూడదు. అలా తీసుకుంటే దీనిలో ఉండే కొమారిన్ అనే రసాయనం లివర్‌కి హాని చేస్తుంది.

5688
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles